శ్వాస - పంచప్రాణాలు 2022@APTeachers

SHARE:

 శ్వాస - పంచప్రాణాలు

శ్వాస రూపంలో మనం తీసుకున్న  వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి 1. ప్రాణము, 2. అపానము, 3. వ్యానము, 4. ఉదానము, 5. సమానము. అను ఐదు ప్రాణములుగా  మారిపోతుంది.

meditation meditation music vipassana meditation meditation meaning in hindi meditation benefits how to do meditation meditation images meditation meaning meditation quotes what is meditation benefits of meditation vipassana meditation centre meditation in hindi om meditation mindfulness meditation meditation centre near me meditation buddha wallpaper transcendental meditation meditation classes near me types of meditation bk shivani meditation guided meditation chakra meditation brahma kumaris meditation meditation wallpaper meditation and its methods yoga meditation meditation center meditation music mp3 download meditation meaning in marathi meditation kaise kare meditation song heartfulness meditation samarpan meditation meditation spirituality om meditation music yoga and meditation meditation yoga images pyramid meditation spiritual meditation sri sri ravi shankar meditation vipassana meditation center tratak meditation shiva meditation meditation yoga vipassana meditation centre near me osho meditation meditation books rajyoga meditation meditation buddha images how to do meditation at home om chanting meditation best meditation apps meditation chair 7 chakras meditation meditation power buddhist meditation meditation songs sahaja yoga meditation meditation meaning in bengali twin heart meditation art of living meditation meditation for beginners anapana meditation importance of meditation meditation meaning in tamil sleep meditation morning meditation meaning of meditation meditation music download brahma kumaris rajayoga meditation centre meditation photo vipassana meditation igatpuri power of meditation buddha meditation meditation techniques meditation photos sri sri meditation meditation apps meditation kaise karen meditation images hd meditation pose meditation centre meditation synonyms meditation bowl meditation drawing meditation logo sadhguru meditation rajyog meditation meditation asanas bk meditation zen meditation online meditation classes meditation meaning in english meditation by sri sri ravi shankar meditation for sleep how to start meditation meditation video buddha meditation images quotes on meditation

1. ప్రాణము :

అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.

2. అపాన వాయువు :

బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.

3. వ్యాన వాయువు :

మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు.  వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.

4. ఉదాన వాయువు :

 దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.

5. సమాన వాయువు :

దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.

శ్వాస - చక్రాలు :

శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై...

మూలాధార చక్రము నందు - 600 సార్లు

స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు

మణిపూరక చక్రము నందు - 6000సార్లు

అనాహత చక్రము నందు - 6000 సార్లు

విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు

ఆజ్ఞా చక్రము నందు  - 1000 సార్లు

సహస్రారము నందు - 1000 సార్లు

 అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.

శ్వాస - అంగుళాలు :

సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు.  శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.

శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.

శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.

శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే -  బ్రహ్మానందం కలుగుతుంది.

శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.

శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.

శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.

శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.

శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే -  అదృశ్యం అవ్వగలరు.

"మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు.  అలాంటి వారు అమరులు అవుతారు."

శ్వాస - సృష్టి వయస్సు :

మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన...

కలియుగం - 4,32,000 సంవత్సరాలు.

రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.

మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.

నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.

పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) -  43,20,000 సంవత్సరాలు.

శ్వాస - సాధన:

సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.

మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము హిమాలయాలకు, అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు.  ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు.  దీనిని చిన్న పిల్లల (5 సం") నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.

84 లక్షల జన్మల తరువాత లభ్యమైన మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,42,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,6,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,99,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,26,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,140,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,844,EVS,1,Exams,10,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,34,FLN,1,Gate exam,2,General information,1213,GO,79,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,40,Health,337,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,143,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1840,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,12,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,97,SA- 1&2&3,1,SBI,12,Scholarship,80,school attendance,6,SCHOOL EDUCATION INFO,27,SchoolReadyness program,1,SCHOOLS INFO,9,schoolsinfo for APTeachers,94,Science and Technology,32,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,279,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,52,TEACHERS INFO,12,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,24,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: శ్వాస - పంచప్రాణాలు 2022@APTeachers
శ్వాస - పంచప్రాణాలు 2022@APTeachers
meditation meditation music vipassana meditation meditation meaning in hindi meditation benefits how to do meditation meditation images meditation mea
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgQGDGV6QCQ41PHpjiR64PVY4tFCJF0C3UmD0w1GBAWhxgjtTwHPFPxGZOGP4wMejRmv_PJ9w5eANM7eAvTn4P_ToNsZLbTplc4nA67VZbodNUGWEDv1s9EtAEnpS9W0A8Ei5FAqorpKH4IBP3NxtOJfCIsbWnci7SXYG45Q7UphOBCe8vXyrSmx7M72g/w400-h225/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%20-%20%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%202022@APTeachers.png
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgQGDGV6QCQ41PHpjiR64PVY4tFCJF0C3UmD0w1GBAWhxgjtTwHPFPxGZOGP4wMejRmv_PJ9w5eANM7eAvTn4P_ToNsZLbTplc4nA67VZbodNUGWEDv1s9EtAEnpS9W0A8Ei5FAqorpKH4IBP3NxtOJfCIsbWnci7SXYG45Q7UphOBCe8vXyrSmx7M72g/s72-w400-c-h225/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%20-%20%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%202022@APTeachers.png
ApTeachers9
https://www.apteachers9.com/2022/05/2022apteachers_57.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/05/2022apteachers_57.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content