సూర్య నమస్కారాలు - వివరాలు 2022@APTeachers

సూర్య నమస్కారాలు - వివరాలు

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా, అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి.

ఆసనానికో ప్రయోజనం :

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు... ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం...

sun salutation sun salutation steps sun salutation benefits the asana which do not come in sun salutation benefits of sun salutation sun salutation yoga yoga sun salutation sun salutation is the other name of sun salutation pose how many different asanas does sun salutation comprise how many poses make up one sun salutation sun salutation b the ninth position in the sun salutation tool is sun salutation mantra sun salutation poses sun salutation meaning how many positions are in one sun salutation sun salutation c surya namaskar sun salutation how many steps are there in surya namaskar or sun salutation importance of sun salutation sun salutation for weight loss sun salutation images ashtanga sun salutation how many poses makeup one sun salutation sun salutation weight loss what is sun salutation sun salutation a sun salutation quote sun salutation yoga pose how to do sun salutation how many poses make up one sun salutation? * sun salutation for beginners explain the benefits of sun salutation how to do a sun salutation how many bases make up a sun salutation sun salutation surya namaskar hatha sun salutation how many poses are there in sun salutation benefit of sun salutation how many poses make one sun salutation hatha yoga sun salutation how many steps are there in surya namaskara or sun salutation 12 poses of sun salutation ashtanga sun salutation b sun salutation day sun salutation hatha sun salutation names sun salutation hatha yoga sun salutation asana names steps of sun salutation sun salutation for kids ashtanga sun salutation a names sun salutation poses names sun salutation diastasis recti sun salutation yoga benefits one sun salutation burns how many calories benefits of sun salutation yoga sun salutation inspiring surya namaskar quotes sun salutation calories burned sun salutation in tokyo olympics sun salutation asanas how many poses in sun salutation sun salutation with mantra sun salutation sequence sun salutation variations 1 sun salutation calories sun salutation a sequence yoga sun salutation a sun salutation quotes 108 sun salutation challenge sun salutation 12 steps sun salutation mantras how many steps are there in surya namaskara or sun salutation? * how many steps are there in sun salutation calories burned in one sun salutation printable sun salutation sun salutation steps names sun salutation calories ashtanga sun salutation a sun salutation steps with pictures benefits of sun salutation in the morning sun salutation importance parvatasana is a part of the sun salutation pose what is sun salutation yoga poses of sun salutation sun salutation calorie calculator how to do sun salutation step by step sun salutation steps with breathing sun salutation b sequence 12 steps of sun salutation sun salutation sequence chart sun salutation benefits for hair sun salutation a and b half sun salutation sun salutation challenge is sun salutation enough for weight loss moon salutation vs sun salutation how many calories burned in sun salutation sun salutation a b c
ఒకటి, పన్నెండుశరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.

రెండు, పదకొండుజీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.

మూడు, పదిరక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.

నాలుగు, తొమ్మిదివెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.

ఐదు, ఎనిమిదిగుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఆరో ఆసనం : మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఏడో ఆసనం : జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.

మరెన్నో లాభాలు :

సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు... మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. "సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.

ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది'' అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు... సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.

1. నమస్కారాసనం (ఓం మిత్రాయ నమః ) :

సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.

2. హస్త ఉత్తానాసనం (ఓం రవయే నమః) :

కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.

3. పాదహస్తాసనం (ఓం సూర్యాయ నమః) :

శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.

4. ఆంజనేయాసనం (ఓం భానవే నమః ) :

ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.

5. పర్వతాసనం (ఓం ఖగాయ నమః) :

కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

6. సాష్టాంగ నమస్కారం (ఓం పూష్ణే నమః) :

ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం - ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.

7. సర్పాసనం (ఓం హిరణ్యగర్భాయ నమః ) :

శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.

8. పర్వతాసనం (ఓం మరీచయే నమః) :

ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

9. ఆంజనేయాసనం (ఓం ఆదిత్యాయ నమః) :

నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి

10. పాదహస్తాసనం (ఓం సవిత్రే నమః) :

మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.

11. హస్త ఉత్తానాసనం ( ఓం అర్కాయ నమః) :

రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.

12. నమస్కారాసనం (ఓం భాస్కరాయ నమః) :

నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.

COMMENTS

Name

10th Class Material,11,Aadhaar Card,14,Admissions,1,AP E Hazar,1,AP SCERT TEXT BOOKS,14,AP Students Attendance App,1,AP Tet DSC Materials,27,Ap TET Papers,5,APGLI,12,APOSS-SSC,1,APPSC GROUP -4,3,APPSC Group-2,6,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,6,Biography,146,Business ideas,8,CENTRAL GOVT JOBS,7,CET,5,CFMS ID,1,Covid vaccine certificate,1,CPS,1,DELHI Jobs,1,Departmental Tests,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC Materials,15,education,5,EHS,12,Employee News,1,ENGLISH,23,English Job,1,English News,5,EVS,1,FA-1 & 2 & 3 &4,1,Facebook,2,Festivals,4,FLN,1,General information,72,Government Jobs,5,GramaSachivalayam,29,GUJARAT Jobs,1,HALLTICKETS,5,Health,153,IMMS APP,1,IncomeTax,1,Indian Polity,21,Jagannanna Amma Odi,3,Jee mains,1,Job,4,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,1,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Latest Apps,1,Leave Rules,8,MATHS,5,Medical Job,1,Money Saving Tips,26,New districts in AP,2,News,1,Notifications,4,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,2,PINDICS,1,Postal Jobs,1,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,Recruitment,4,Results,6,SA- 1&2&3,1,SBI,2,SCHOOL EDUCATION INFO,28,SCHOOLS INFO,1,schoolsinfo for APTeachers,94,Science and Technology,1,Science@APTeachers,8,Scientific Facts,1,softwares,13,Special days,16,SSC,4,STMS App,1,Teacher Attendance APP,1,Technology Tips,87,TELUGU,9,Telugu Grammer,3,TEMPLE,16,TimeTables,1,TLM,1,upsc job,2,Votercard,5,Whatsapp,18,గ్రామ సచివాలయము,29,జీవిత చరిత్ర,12,పండుగలు,2,మీకు తెలుసా?,48,
ltr
item
ApTeachers9: సూర్య నమస్కారాలు - వివరాలు 2022@APTeachers
సూర్య నమస్కారాలు - వివరాలు 2022@APTeachers
sun salutation sun salutation steps sun salutation benefits the asana which do not come in sun salutation benefits of sun salutation sun salutation yo
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgemGJ-7F7uj2RviZ3SAbMkQuEdTZfoasyHlP-S6FgHRhJsmmZqWfHcxuS3AbiNjxlwaS59xF2H7zWlsbhbiOLxOOaRU-oH4pODfhBBcyAKwvdmzQ6Eq9mOC453wzSnktxb28f1-jA8C0fl_GRHcl40rdAcSPRrfHDYtPl6WNXp7pgF82Ixj6Q93Fo53g/w400-h225/%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%20%E0%B0%A8%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%20-%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%202022@APTeachers.png
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgemGJ-7F7uj2RviZ3SAbMkQuEdTZfoasyHlP-S6FgHRhJsmmZqWfHcxuS3AbiNjxlwaS59xF2H7zWlsbhbiOLxOOaRU-oH4pODfhBBcyAKwvdmzQ6Eq9mOC453wzSnktxb28f1-jA8C0fl_GRHcl40rdAcSPRrfHDYtPl6WNXp7pgF82Ixj6Q93Fo53g/s72-w400-c-h225/%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%20%E0%B0%A8%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%20-%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%202022@APTeachers.png
ApTeachers9
https://www.apteachers9.com/2022/05/2022apteachers_33.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/05/2022apteachers_33.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content