మల్బరీ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
These are the benefits of mulberry leaves:
-మల్బరీ లో ఉండే ఫ్లేవనాయిడ్లు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.మతిపరుపు సమస్యలను దూరం చేస్తుంది.
-మల్బరీ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు అయిన ఆంథోసైనిన్స్ క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి.
-శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం, అథెరోస్క్లెరోసిస్ అనే గుండె సంబంధిత
సమస్యలకు చెక్ పెడుతుంది.
-మల్బరీ లో ఉండే ఫ్లేవనాయిడ్లు కంటికి మేలు చేస్తుంది. విటమిన్ సీ కంటి శుక్లాల నుండి కాపాడుతుంది.
-డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది.
-మల్బరీలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయడంలో సహాయపడుతుంది

COMMENTS