నారింజ పండ్లను తింటే కలిగే ప్రయోజనాలివే
These are the benefits of eating oranges : నారింజ పండ్లను తినడం వల్ల ఎన్నో
ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- నారింజ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ,
విటమిన్ బి, అమినో యాసిడ్స్, కాల్షియం, అయోడిన్, ఫాస్పరస్, సోడియం, మినరల్స్,
ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.
- రోజూ నారింజ పండ్లను తినే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు లాంటి
సమస్యలు ఉండవు. మీ రోగనిరోధక వ్యవస్థ అనేక అంటువ్యాధులను నిరోధించడంలో
సహాయపడుతుంది. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి మీ రోగనిరోధక వ్యవస్థను
బలపరుస్తుంది.
- నారింజలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆస్కార్బిక్ యాసిడ్, బీటా కెరోటిన్
ఉన్నాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోజూ నారింజ పండ్లను
తినడం వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి.
- రక్తపోటుకు సంబంధించిన సమస్య ఉంటే మీరు రోజూ ఒక నారింజ తినాలి. కమలాపండు తింటే
బీపీ సమస్య తగ్గుతుంది.
- నారింజ తినడం వల్ల ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు,
దృఢత్వం, వాపు సమస్య తగ్గుతుంది. నారింజ పండ్లను తింటే శరీరంలో యూరిక్ యాసిడ్
తగ్గుతుంది. ఇది గౌట్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది వాపు సమస్యను కూడా
తగ్గిస్తుంది.
- నారింజలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఊబకాయాన్ని
తగ్గిస్తుంది. మీరు ప్రతిరోజూ అల్పాహారంలో ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగవచ్చు.
- నారింజ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ,
విటమిన్ బి, అమినో యాసిడ్స్, కాల్షియం, అయోడిన్, ఫాస్పరస్, సోడియం, మినరల్స్,
ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.- రోజూ నారింజ పండ్లను తినే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఉండవు. మీ రోగనిరోధక వ్యవస్థ అనేక అంటువ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుంది. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
- నారింజలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆస్కార్బిక్ యాసిడ్, బీటా కెరోటిన్ ఉన్నాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోజూ నారింజ పండ్లను తినడం వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి.
- రక్తపోటుకు సంబంధించిన సమస్య ఉంటే మీరు రోజూ ఒక నారింజ తినాలి. కమలాపండు తింటే బీపీ సమస్య తగ్గుతుంది.
- నారింజ తినడం వల్ల ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, దృఢత్వం, వాపు సమస్య తగ్గుతుంది. నారింజ పండ్లను తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఇది గౌట్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది వాపు సమస్యను కూడా తగ్గిస్తుంది.
- నారింజలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. మీరు ప్రతిరోజూ అల్పాహారంలో ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగవచ్చు.
COMMENTS