నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా.. ఈ ముప్పు తప్పదు!
Looking at the phone while awake, this threat is inevitable: ప్రస్తుత సమాజంలో అందరూ ఫోన్ లేకపోతే
ఉండలేని స్థితికి చేరుకుంటున్నారు. సోషల్ మీడియాలో గడుపుతూనో, వీడియోలు చూస్తూనో
కాలం వెళ్లదీస్తున్నారు. కొందరైతే నిద్రలేచించి మొదలు, పడుకునే వరకు ఫోన్
వినియోగిస్తూ గడిపేస్తుంటారు. అయితే మొబైల్‌కు అవసరానికి మించి వాడితే మన
ఆరోగ్యానికి చాలా నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా నిద్ర లేవగానే ఫోన్ చూసే అలవాటుతో
పలు ఇబ్బందులు ఎదురవుతాయి. అవేంటో తెలుసుకుందాం.
వయోబేధం లేకుండా లేవగానే చాలా మంది ఫోన్ చూస్తారు. ఫోన్ వాడే వారిలో దాదాపు 61 శాతం మంది ప్రజలు పడుకునే ముందు, నిద్ర లేవగానే ఫోన్‌తోనే ఉంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల అనేక వ్యాధుల బారిన పడే అవకాశముందని సూచిస్తున్నారు. ఫోన్‌లో ఉండే ఎల్‌ఈడీ కాంతి వల్ల కళ్లకు ప్రమాదమని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా నీలంగా ఉండే ఈ కాంతి నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రభావం వల్ల నిద్ర పట్టకపోవడం, నాడీ సమస్యలు, చర్మ సమస్యలు, మానసికంగా చికాకులు వస్తాయి. దీంతో సెల్ ఫోన్‌ను మితిమీరి వాడొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వయోబేధం లేకుండా లేవగానే చాలా మంది ఫోన్ చూస్తారు. ఫోన్ వాడే వారిలో దాదాపు 61
శాతం మంది ప్రజలు పడుకునే ముందు, నిద్ర లేవగానే ఫోన్‌తోనే ఉంటున్నట్లు ఓ సర్వేలో
తేలింది. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల అనేక వ్యాధుల
బారిన పడే అవకాశముందని సూచిస్తున్నారు. ఫోన్‌లో ఉండే ఎల్‌ఈడీ కాంతి వల్ల కళ్లకు
ప్రమాదమని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా నీలంగా ఉండే ఈ కాంతి నేరుగా
శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రభావం వల్ల నిద్ర పట్టకపోవడం, నాడీ సమస్యలు, చర్మ
సమస్యలు, మానసికంగా చికాకులు వస్తాయి. దీంతో సెల్ ఫోన్‌ను మితిమీరి వాడొద్దని
నిపుణులు హెచ్చరిస్తున్నారు.
COMMENTS