వెల్లుల్లితో ఈ సమస్యలకు చెక్ Check for these problems with garlic
వెల్లుల్లితో అధిక కొవ్వును కరిగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వెల్లుల్లి, నిమ్మరసంతో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగ్గా కాపాడుకోవచ్చని పలు పరిశోధనల్లో వెల్లడైంది. వెల్లుల్లిలో ఉండే ఆర్గానిక్ సల్ఫర్ ఔషధం అల్లిసిన్ శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని పరిశోధకులు చెప్పుకొచ్చారు. వెల్లుల్లితో ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Check for these problems with garlic:
- వెల్లుల్లి వాడకంతో రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
- వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- బీపీని నియంత్రణలో ఉంచి రక్తప్రసరణ సాఫీగా సాగడంలో వెల్లుల్లి సమర్ధవంతంగా పనిచేస్తుంది.
- వెల్లుల్లిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు.
COMMENTS