AP Employees Salary Slip / Pay Slip Download
AP Employees Salary Slip / Pay Slip Download : AP Employees Pay Slip Download Pay Slip Android App Download Pay Slip iOS App AP Employees, Teachers pay particulars AP Govt. Employee Pay Slip AP Employees Salary Slip / Pay Slip Download Government of Andhra Pradesh has implemented the new PRC for the Employees / Pensioners and is making the payment of Salaries / Pensions for the month of January 2022 as per the Revised Pay Scale ( RPS 2022). Employees / Pensioners can access their New Pay Slips for January 2022 by any of the Website:
Updated On 8-7-2022 with NEW PRC PAY,DA,HRA AND OLD PRC PAY, DA ,HRA
ఉద్యోగుల యొక్క పేస్లిప్ లను కొత్త PRC ప్రకారం మరియు పాత PRC ప్రకారం మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోవడానికి PAY SLIP సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం జరిగింది. పే రోల్ లో వచ్చే విధంగా పే స్లిప్ తయారుచేయడం జరిగింది.
ఉపాధ్యాయులు ,ఉద్యోగులకు ప్రస్తుతం TREASURY సైట్ లో మన యొక్క SALARY సర్టిఫికేట్ ,లేదా PAY SLIP ను తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు PAY SLIPS ను తీసుకోవడం కోసం చాలా కష్ట పడటం జరుగుతుంది. SALARY సర్టిఫికెట్ కోసం ఎవరు ఇబ్బంది పడకుండా సులువుగా మీయొక్క సర్టిఫికెట్ను కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మీరే శాలరీ సర్టిఫికేట్ ను తయారు చేసుకొని A4 సైజు లో ప్రింట్ తీసుకుని DDO గారితో సంతకం చేయించుకోవచ్చు. మీ పేస్లిప్ లేదా శాలరీ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
Salary Certificate ను ఓపెన్ చేయడానికి మీ మొబైల్ లో WPS OFFICE అనే APP ఉండాలి.
COMMENTS