టమాటా తింటే ఆ సమస్యలన్నీ దూరమైనట్లే..!
It's like eating tomatoes removes all those problems: టమాటాల్లో ఎన్నో అద్భుత గుణాలున్నాయి. టామాటాలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిని వండుకుని తినడం కంటే పచ్చిగా తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. టమాటాల వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. ఇందులోని లైకోపీన్, బీటా కెరోటిన్ శరీరానికి మేలు చేస్తుంది. అదే విధంగా, జలుబు, ఫ్లూకి టమాటాలు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఓ అధ్యయనం ప్రకారం.. ఆస్తమా రోగులకు టమాటా ఓ మెడిసిన్‌లా పనిచేస్తుందని తేలింది. రోగనిరోధక ప్రతిస్పందన పెంచేందుకు టమాటాలు బాగా పని చేస్తాయి. ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు వీటిని రోజూ తమ డైట్లో చేర్చుకోవడం మంచిది. టమాటాలోని లైకోపీన్ చర్మ ఆరోగ్యానికి సాయడతాయి.
Eating tomatoes removes all these problems :
- చర్మాన్ని మెరిపించడంలో, బోన్ స్ట్రెంథ్‌ని పెంచడంలో టమాటలు బాగా పనిచేస్తాయి. కాబట్టి, ఎదిగే పిల్లలకు, వృద్ధులకు తీసుకోవడం చాలా ముఖ్యం.
- టమాటాల్లోని విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలను నివారించడంలో ఉపయోగపడతాయి.
- లైకోపీన్, కొలన్, ప్రొస్టేట్, లంగ్ కాన్సర్‌ని అడ్డుకుంటుంది.
- రక్తం గడ్డకట్టకుండా ఉండాలంటే టమాటాలు తినాలి.
- బీపీని తగ్గించే లక్షణాలు కూడా టమాటాల్లో ఉంటాయి. అంతేకాదు, వీటిని తినడం వల్ల హైపర్ టెన్షన్ కంట్రోల్ అవుతుంది.
- డయాబెటిస్ కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సమస్యలు తగ్గిపోతాయి.
- చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే టమాటాలు తినాలి.
- బయోటిన్, విటమిన్ సీ ప్రోటీన్స్ ఉత్పత్తిని క్రమబద్దీకరిస్తాయి. దీని వల్ల త్వరగా ముసలితనం రాకుండా ఉంటుంది.
- టామాటాను అతిగా తినడం అంత మంచిది కాదు. దీని వల్ల అసిడిటీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
COMMENTS