Sabja Seeds Health Tips: What are the health benefits of Sabja Seeds?

SHARE:

 Sabja Seeds Health Tips : సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా .. ?

Sabja Seeds Health Tips: What are the health benefits of Sabja Seeds?

 Sabja Seeds Health Tips: సబ్జా గింజల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేసవి రాగానే పొద్దున్నే కాసిని సబ్జా గింజలను చెంబెడు నీళ్లులో నానబెట్టుకుని, మధ్యాన్నం కాగానే, ఆ నీటిలో కాస్త పంచదార కలుపుకుని తాగడం ఇంచుమించు అందరికీ అనుభవమే.

Sabja Seeds Health Tips

Sabja Seeds Health Tips: వేసవి ఎండలు ముదురుతున్నాయి కాబట్టి సబ్జాగింజలను, వాటి ఉపయోగాలనూ మరోసారి గుర్తు చేసుకుందాం.

sabja seeds benefits sabja seeds side effects sabja seeds side effects for female sabja seeds benefits and side effects sabja seeds benefits for skin sabja seeds for weight loss in how many days sabja seeds nutrition sabja seeds benefits for hair  how to use sabja seeds for weight loss  how to clean sabja seeds  sabja seed health tips  health tips telugu sabja seeds   how to collect sabja seeds

  • సబ్జా(Sabja)గింజలకు కాస్త తడి తగిలితే చాలు, దానిని పీల్చుకుని అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది.. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపునిండిన భావన కలుగుతుంది. దాంతో అప్రయత్నంగానే తక్కువ తింటాం.
  • సబ్జా గింజల్లో ఔషధగుణాలెన్నో ఉన్నాయి. వాటితోపాటు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
  • వంటిమీద ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని నూరి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకుంటే సరి, పుళ్లు తొందరగా తగ్గుతాయి. గాయాలు తొందరగా మానుతాయి.
  • తలనొప్పి, మైగ్రేన్‌ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది.
  • రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తరువాతే ఏదైనా..!

Sabja Seeds Health Tips: What are the health benefits of Sabja Seeds?

►శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు గ్లాసుడు గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జా గింజలనూ కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యసమస్యలు తగ్గుముఖం పట్టడంతోపాటు శ్వాస బాగా ఆడుతుంది.

Sabja Seeds Health Tips

►ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల క్రీడాకారులకు శరీరంలో నీటిశాతం తగ్గి బాగా నీరసించిపోతారు. అలాంటప్పుడు రోజూ సబ్జా గింజలను తీసుకుంటే శరీరంలో తేమను పోనీయకుండా నిలిపి ఉంచుతాయి.

►గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి.. లాంటి సమస్యలతో బాధపడేటప్పుడు కాసిని సబ్జా గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేస్తే సరి.. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి.

►వీటిలో ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్‌ చేపల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ ఒమేగా-3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రావు.

►బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి ఈ గింజలు.

►మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో కలిపి కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు.

►ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది.

Sabja Seeds Health Tips

మహిళలకు తప్పకుండా Sabja Seeds Health Tips కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్‌ 'ఇ' కూడా ఇందులో లభిస్తుంది.. కాసిని సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి ఇంతవరకూ తీసుకోనివారు ఇప్పటినుంచి సబ్జాగింజలను నానబెట్టి తాగడం అలవాటు చేసుకోవడం మంచిది కదా!

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,35,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,5,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,57,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,22,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,103,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,696,EVS,1,Exams,9,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,33,FLN,1,Gate exam,2,General information,1004,GO,78,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,38,Health,209,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,127,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1530,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,9,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,82,SA- 1&2&3,1,SBI,12,Scholarship,62,school attendance,6,SCHOOL EDUCATION INFO,8,SchoolReadyness program,1,SCHOOLS INFO,7,schoolsinfo for APTeachers,94,Science and Technology,21,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,252,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,34,TEACHERS INFO,11,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,23,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: Sabja Seeds Health Tips: What are the health benefits of Sabja Seeds?
Sabja Seeds Health Tips: What are the health benefits of Sabja Seeds?
Sabja Seeds Health Tips: What are the health benefits of Sabja Seeds?
https://blogger.googleusercontent.com/img/a/AVvXsEgxSbmIWu7rW1uYobP7GM8wRBkR4O_kRDZ-iOaB-YbOOPOnE3NsVc66eOrYj0bV4MJYZ8FOUf6zrUlSxF4OngGX0SxxdjZKvd8FzxT-58c47BXB30_N7xtugINLyyrZn-hwbtRQtLm8nAr-4Q2y91N001CH4U7kEvElzpFf3-K7V7uhV4x9fiiQ7EFiHg=w640-h360
https://blogger.googleusercontent.com/img/a/AVvXsEgxSbmIWu7rW1uYobP7GM8wRBkR4O_kRDZ-iOaB-YbOOPOnE3NsVc66eOrYj0bV4MJYZ8FOUf6zrUlSxF4OngGX0SxxdjZKvd8FzxT-58c47BXB30_N7xtugINLyyrZn-hwbtRQtLm8nAr-4Q2y91N001CH4U7kEvElzpFf3-K7V7uhV4x9fiiQ7EFiHg=s72-w640-c-h360
ApTeachers9
https://www.apteachers9.com/2022/03/sabja-seeds-health-tips-what-are-health.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/03/sabja-seeds-health-tips-what-are-health.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content